By: Oneindia Telugu Video Team
Published : June 21, 2017, 12:37

గురు గుడ్ బాయ్ ... కుంబ్లే రాజీనామా కారణాలు ఇవే

Subscribe to Oneindia Telugu


ఛాంపియన్స్ ట్రోఫీలో పరాజయం నుంచి కోలుకోక ముందే టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లే గుడ్ బై చెప్పారు. హెడ్ కోచ్ గా కుంబ్లే ఏడాది పదవీ కాలం నేటితో పూర్తవుతోంది. కోచ్ గా కొనసాగడం తనకు ఇష్టం లేదంటూ పదవి నుంచి కుంబ్లే తప్పుకున్నారు. లండన్ నుంచి కోహ్లీ సేన విండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఐసీసీ సమావేశం నిమిత్తం కుంబ్లే అక్కడే ఉండిపోయారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా