By: Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:22

బెంగళూరులో మరో యువతికి వేధింపులు

Subscribe to Oneindia Telugu

బెంగళూరులో అమ్మాయిల పైన దారుణాలు కొనసాగుతున్నాయి. కళ్లు తప్ప మరేమీ కనిపించకుండా నిండా దుస్తులు కప్పుకున్న ఓ యువతిని వ్యక్తి వేధించాడు. ఆమె పెదవులు, నాలుక కొరికాడు. దాంతో పాటు అతడిని ప్రతిఘటించే ప్రయత్నంలో ఆమె చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన సమీపంలో ఉన్న ఓ ఇంటి వద్ద అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. బస్టాపుకు సమీపంలో ఈ సంఘటన జరిగింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా