By: Oneindia Telugu Video Team
Published : March 04, 2017, 12:50

వైన్స్‌ షాపులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కిక్ దిగిపోనుందా..?

Subscribe to Oneindia Telugu

రోడ్ల పక్కన ఉన్న వైన్‌ షాపులకు ఇక చెక్‌ పడినట్టేనా..? సుప్రీం తీర్పుతో త్వరలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న వైన్స్‌ షాపులన్నీ బంద్‌ చేయాల్సిందేనా..? ఈ నిర్ణయం అమలులోకి వస్తే.. ఎన్ని వేల వైన్స్‌ షాపులు మూతపడే అవకాశముంది..? రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయవనరు అయిన వైన్స్‌ షాపులను క్లోజ్‌ చేసేస్తే పరిస్థితి ఏంటి..?

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా