• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 09, 2019, 01:20
    Duration : 03:21

    చంద్రబాబు హెరిటేజ్ లో కిలో ఉల్లి 200 రూ : జగన్

    ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇక ఉల్లి ధరలపై జగన్ మాట్లాడారు చంద్రబాబు హెరిటేజ్ లో కిలో ఉల్లి 200 రూ కి అమ్ముతున్నారు అంటూ జగన్ మండిపడ్డారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా