By : Oneindia Telugu Video Team
Published : March 31, 2017, 06:23

మంత్రి పదవి కావాలా...? అయితే మేటర్ ఉండాల్సిందే....

ఏపీ కేబినెట్‌ విస్తరణలో భాగంగా ఆశావహుల సంఖ్య పెరుగుతుందా..? ఎవరెవరికి చాన్స్‌ ఇచ్చి ఎవరిని పక్కన పెడతారు..? జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న మంత్రులను పక్కన పెడితే ఎవరికి ఛాన్స్‌ దక్కేందుకు వీలుంది..? ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా