By: Oneindia Telugu Video Team
Published : March 31, 2017, 05:07

మంత్రివర్గ విస్తరణ ! కాబోయే మంత్రులెవరు..?

Subscribe to Oneindia Telugu

ఏపీ మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడింది. నిన్న మొన్నటి వరకూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కేబినెట్‌ విస్తరణకు ముహుర్తం ఫిక్స్‌ చేశారు. అయితే కొత్త మంత్రివర్గంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి అవకాశం ఉంటుందా..? కేబినెట్‌లో ఎంతమందికి ఉద్వాసన పలికి... ఎంతమందికి ఎంట్రీ పాస్‌ ఇస్తారు..? ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా