By: Oneindia Telugu Video Team
Published : January 05, 2017, 12:19

దివ్య దర్శన యాత్ర పథకం ప్రారంభించిన చంద్రబాబు

Subscribe to Oneindia Telugu

రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవించి అన్ని పండుగలను సంతోషంగా చేసుకునే వాతావరణాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పేద హిందువులను పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లాలానే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యదర్శన యాత్ర పథకానికి శ్రీకారం చూట్టారు. రాష్ట్రంలోని 8 ప్రముఖ ఆలయాల సందర్శన, ఉచిత దర్శనం కల్పించనున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా