By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 04:41

దేశాన్ని బ్రస్టు పట్టిస్తున్న ట్రంప్

Subscribe to Oneindia Telugu

ఒక దేశాన్ని ఎంత బ్రస్టు పట్టిస్తాడన్నా దానికి చక్కటి ఉదాహరణ డోనాల్డ్ ట్రంప్ అని ఏ పి సి ఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్య నించాడు.trump అమెరిక అధ్యక్షునిగా ఎన్నికైనా సందర్భం నుండి దేశ వ్యాప్తంగా నిరసనలు గందరగోళం లు నెలకొన్న నేపధ్యం లో చంద్ర బాబు ట్రంప్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు... ఆదివారం విజయవాడ లోని లయోలా కాలేజ్ జరిగిన విధ్యదికరులు , ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశం లో చంద్రబాబు పాల్గొన్నారు...దేశం మొత్తం గంద్ర గోళంగా వుందని , అతలాకుతలం ఐపోతుందని , భారతీయులు ట్రంప్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా