By : Oneindia Telugu Video Team
Published : February 07, 2017, 02:44

వైయస్ కాళ్లు పట్టుకున్నారు: చంద్రబాబుపై ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ కాల్పుల విషయంలో చంద్రబాబు గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. నెంబర్ ప్లేట్ లేని కారులో వెళ్లి బతిమాలాడాడని చెప్పారు. అదే సమయంలో ఉద్యమాన్ని నడిపించుకోవడానికి జగన్ సహకారం తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా