By: Oneindia Telugu Video Team
Published : May 25, 2017, 06:01

కరణం అద్దంకి కి అడ్డం రాకు రవికి వదిలేయ్

Subscribe to Oneindia Telugu


తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకొంటున్న ఘటనల పట్ల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. గీత దాటితే ఇక సహించబోనని బాబు పార్టీ నాయకులను హెచ్చరించారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కరణం బలరాం వ్యవహరశైలిని ఆయన తప్పుబట్టారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా