By : Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:39

చంద్రబాబు ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?

మాతృభాషకు ఎందుకు మంగళం పాడాలనుకుంటున్నారు. బతికించాల్సిన తెలుగు భాషకు ఎందుకు సమాధి కట్టాలనుకుంటున్నారు. అసలు ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. తెలుగు భాష తీయదనాన్ని దశదిశలా వ్యాప్తి చేయాల్సిన ప్రభుత్వాలే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా