• search
  • Live TV
''ఫ్యామిలీ డాక్టర్‌'' Dr.వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Published : August 19, 2022, 06:40
''ఫ్యామిలీ డాక్టర్‌'' కాన్సెప్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తెస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కృష్ణబాబు వెల్ల‌డించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి మండలానికి నలుగురు వైద్యులు అందుబాటులో ఉంటార‌ని వివ‌రించారు. విలేజ్‌ క్లినిక్‌లకు భవనాలను ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు ల‌భిస్తాయ‌న్నారు. కృష్ణ‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మండలానికి న‌లుగురు వైద్యులు అందుబాటులోకి వస్తార‌ని, వైద్యులు మారినా వారి ఫోన్ నెంబ‌ర్లు మాత్రం పర్మనెంట్‌గా ఉంటాయ‌ని చెప్పారు.

Tags: ycp , cm jagan , family doctor concept , ap medical , ap medical nad health department , krishna babu , andhra pradesh , family doctor concept revealed , latest telugu political news

Up Next
Recommended Videos
  • 20 minutes ago
    మ్యాచ్ చివర్లో జట్టు పనితీరును మెరుగుపరుచుకోవాలి- రోహిత్ శర్మ
  • 40 minutes ago
    మునుగొడులో గెలుపు కోసం పక్కా వ్యూహంతో బీజేపీ ప్లాన్...
  • 1 hour ago
    కోదాడ: కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
  • 1 hour ago
    ప్రకాశం: లారీ బోల్తా... వ్యక్తి స్పాట్ డెడ్
  • 1 hour ago
    ఆలేరు: మహిళలకు బహుమతుల అందజేత
  • 1 hour ago
    మెదక్: ప్రకృతి రమణీయ పండగ బతుకమ్మ
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా