By: Oneindia Telugu Video Team
Published : January 06, 2017, 07:24

శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు

Subscribe to Oneindia Telugu

తిరుమల శ్రీవారిని బుదవారం ఉదయం మంత్రులు నారాయన, గంటా శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రులు స్వామి వారిని దర్శించుకున్నరు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ పూజారులు ఆలయంలోని రంగనాయుకల మండపంలో మంత్రులకు స్వామి వారి తార్ధప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనానికి మందు మంత్రులను ఆలయ అధికారుల..పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు తిరుపతిలో జరిగే సైన్స్ కాంగ్రెస్‌ మహాసభలకు వెళ్లారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా