Pawan పై రోజా సంచలన వ్యాఖ్యలు, నీ పనై పోతుంది అంటూ మరీ !
Published : November 28, 2022, 02:20
జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రజల తరపున పోరాటం చేస్తోన్న ఈ స్టార్ హీరో.. తరచూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పటం గ్రామంలో జరిగిన సభలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడం ఖాయం అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా తాజాగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే...