By: Oneindia Telugu Video Team
Published : March 06, 2017, 03:36

కలర్‌ ఫుల్‌ అసెంబ్లీ.. చరిత్రలో నిలిచిపోయే రోజు

Subscribe to Oneindia Telugu

చరిత్రలో నిలిచిపోయే రోజు. పుస్తకాల్లో రాసుకునే రోజు. అదే 6వ తేదీ మార్చి 2017. సొంతగడ్డపై తొలిసారిగా మొదలైన అసెంబ్లీ సమావేశాల తేదీని అందరూ గుర్తుపెట్టుకునే విధంగా సమావేశాలు మొదలయ్యాయి. సొంతగడ్డపై శాసనాలు చేసేందుకు వేసుకున్న దారిలో తొలిరోజు ఏపీ శాసనసభ్యులు అడుగులు వేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా