By: Oneindia Telugu Video Team
Published : January 03, 2017, 11:34

'బాబు ప్రచార ఆర్భాటం ఓ ఇంజినీర్ ప్రాణాల మీదకు వచ్చేది'

Subscribe to Oneindia Telugu

ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం స్పిల్ వే మూడో పియర్ వద్ద కాంక్రీటు పనులు ప్రారంభించిన బాబు ప్రచార ఆర్భాటాలు ఓ ఇంజినీరు ప్రాణం మీదకు వచ్చేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఒకే పనికి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారని ప్రశ్నించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా