By: Oneindia Telugu Video Team
Published : April 14, 2017, 04:12

AP లో కీలక మలుపులు? ఏ గూటికి ఎవరో...

Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి దాకా వైసిపి మాటెత్తని పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఎంపీలను ప్రశంసించారు. 2019లో టిడిపి - బిజెపి కలిసే పోటీ చేస్తాయా అనే ప్రశ్నకు చంద్రబాబు ఢిల్లీలో సమాధానం చెప్పారు.మరోవైపు, అధికార యావ లేని జనసేన అధినేత, ఆయనకు లెఫ్ట్ పార్టీలు జతకలవడం గమనార్హం. ఇక, 2019లో అధికార పీఠం ఎక్కాలని వైసిపి బలంగా భావిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో వీరు ఒక్కటవుతారా అనే చర్చ సాగుతోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా