By: Oneindia Telugu Video Team
Published : March 16, 2017, 06:35

ఏపీ కి ఇక బీజేపీ అంతా చేసినట్టేనా...?

Subscribe to Oneindia Telugu

బీజేపీ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. ప్రధానంగా ఏపీ విషయంలో బీజేపీ చేయాల్సింది చాలానే ఉంది. వాటిని ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తుంది. హోదా ఇవ్వడం కుదరదని ఎప్పుడో తేల్చి చెప్పేసిన బీజేపీ... అంతకు మించిన ప్యాకేజీని ఇవ్వడానికి సిద్ధపడింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా