By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

వైయస్ హయాంలోనే తీర్మానం

Subscribe to Oneindia Telugu

గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు హామీలను నెరవేర్చాలన్న నిజాయితీ ఉంటే దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. తక్షణమే లోక్‌సభలో పెట్టి ఆమోదింప చేయాలని, రాజ్యసభలో యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చట్టసవరణకు మద్దతు తెలియజేస్తామని భరోసా ఇచ్చారు. గుంటూరులో మంగళవారం జరిగిన కమ్యూనిటీ క్రిస్మస్‌ వేడుకలకు హాజరైన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చంద్రబాబు అంటున్నారని, వైఎస్‌ హయాంలోనే తీర్మానం చేశామని ఇప్పుడు అవసరం లేదని చెప్పారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా