• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 12, 2020, 03:30
    Duration : 01:37

    AP లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.. ఎప్పటినుంచంటే...!

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఏమాత్రం తగ్గట్లేదు. అలాగని బస్సులను డిపోల్లోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల ప్రజలకు ఇబ్బంది తప్పట్లేదని భావిస్తున్న APS RTC... ఈ నెల 20 నుంచి సిటీల్లో బస్సు సర్వీసులు నడపాలని అనుకుంటోంది. జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నా నగరాలు, పట్టణాల్లో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా