By: Oneindia Telugu Video Team
Published : March 11, 2017, 12:07

బూతులు చూస్తే బుక్కే..

Subscribe to Oneindia Telugu

మొబైల్ డేటా మరింతగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లలో పోర్న్ సైట్‌లను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షంచటం భారత్‌లో చట్టవిరుద్ధం కానప్పటికి టెక్నికల్‌గా కొన్ని అంశాల రూపంలో పెద్ద ముప్పే పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా