By: Oneindia Telugu Video Team
Published : September 18, 2017, 12:54

ఫైవ్ స్టార్ మార్షల్ అర్జన్ సింగ్ కు ప్రముఖుల ప్రగాఢ సంతాపం

Subscribe to Oneindia Telugu

భారత వైమానికదళ మార్షల్ అర్జన్ సింగ్ (98) కన్నుమూశారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆర్మీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. రాత్రి 7.47 గం.లకు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా