By: Oneindia Telugu Video Team
Published : January 18, 2017, 12:23

ఏటీఎం విత్ డ్రా పరిమితి పెంపు

Subscribe to Oneindia Telugu

ఏటీఎంలలో నగదు విత్ డ్రా పరిమితిని పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంల నుంచి ఇప్పటివరకు ఉన్న రోజుకు రూ.4,500 నగదు విత్ డ్రా పరిమితిని ఆర్బీఐ రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే వారానికి రూ.24వేల పరిమితిని మాత్రం ఆర్బీఐ మార్చలేదు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా