By: Oneindia Telugu Video Team
Published : March 16, 2017, 05:02

రోజా "ఆంటీ" పై క్లారిటీ ఇచ్చారు..

Subscribe to Oneindia Telugu

బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. 'సభలో 175 మంది సభ్యులు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ప్రత్యేక రూల్స్ అంటూ ఉండవు. అలాగే రోజా కూడా ఒక సభ్యురాలు. రోజాకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా? లేవు. మంత్రి సుజాత, ఎమ్మెల్యే అనితల పట్ల రోజా ఎలా ప్రవర్తించిందో సమాజం మొత్తం చూసింది' అని చెప్పారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా