• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 04, 2018, 11:12
    Duration : 02:23

    ఔరంగజేబు మృతితో రక్తం ఉడుకుతుంది అంటున్న యువత


    కొద్ది నెలల క్రితం ఆర్మీ జవాన్ ఔరంగజేబును మిలిటెంట్ల దారుణంగా చంపిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా సెలవులపై ఇంటికి వెళ్తున్న ఔరంగజేబును ఉగ్రవాదులు అపహరించి అత్యంత పాశవికంగా చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న విదేశాల్లోని అతని స్నేహితులు కొందరు ఉద్యోగాలు వదులుకొని భారత్ వచ్చారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా