By: Oneindia Telugu Video Team
Published : October 06, 2017, 05:36

భారత్‌తో టీ20.. వన్డేలకు వీడ్కోలు పలికిన ఆసీస్ పేసర్

Subscribe to Oneindia Telugu

టీమిండియాతో మూడు టీ20ల సిరిస్‌కు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా జట్టుకు నిజంగా ఇది చేదువార్తే. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్‌ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు వన్డేల‌కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా