• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 03, 2019, 12:10
    Duration : 01:54

    పాకిస్తాన్‌ చెత్త రికార్డు ఇదే !

    ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సోమవారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో పాక్‌ కనీస పోరాటపటిమ కూడా కనబరచకుండా ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో పాక్ మరో ఇన్నింగ్స్‌ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో సైతం ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా