By: Oneindia Telugu Video Team
Published : June 23, 2017, 01:31

ప్రపంచ NO.1 కి షాక్ ఇచ్చిన శ్రీకాంత్

Subscribe to Oneindia Telugu

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరిస్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 15-21, 21-13, 21-13 తేడాతో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారుడు సన్ వాన్ హో(దక్షిణాకొరియా)పై మరోసారి సంచలన విజయం సాధించాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా