By : Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:20

అయ్యప్ప భక్తుల నిరసన

వరంగల్ నగరంలోని రైల్వే స్టేషన్లో గత రెండు రోజులగా పలు రైళ్ళ కోసం వందల మంది అయ్యప్ప స్వామి భక్తులు రైల్వే స్టేషన్లో పడిగాపులు కాసి విసికి పోయి రైల్వే స్టేషన్లో దర్నకు దిగారు. వరంగల్ నగరంలోని రైల్వే స్టేషను కి ఇరిముడి దరించిన భక్తులు శబరిమలకి పోవుటకు 60రోజుల ముందు రిజర్వేన్లు చేయించుకోని రైల్వే స్టేషన్ కు వస్తే రైళ్ళు రాక అయ్యప్ప స్వామి భక్తులు నానా అవస్తలు పడుతున్నారు. గత రెండు రోజుల నుండి రైల్వే స్టేషన్లో రైళ్ళ కోసం ఎదురు చుసిన భక్తులు డిప్యూటి మేనేజర్ని ఎందుకు రైళ్ళు రావటం లేదని అడుగాగ సరైన సమాదనం చేప్పక పోవడంతో డిప్యూటి మేనేజర్ కార్యలయం ముందు ధర్నాకు దిగారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా