By : Oneindia Telugu Video Team
Published : January 16, 2017, 10:52

అజారుద్దీన్ నామినేషన్ తిరస్కరణ

హెచ్‌సీఎ ఎన్నికల బరిలో దిగిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌కు నిరాశ ఎదురైంది. హెచ్‌సిఎ అధ్యక్ష పదవికి అతను వేసిన నామినేషన్‌ న రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. అజరుద్దీన్‌ పై గతంలో విధించిన జీవిత కాల నిషేధాన్ని బిసిసిఐ ఎత్తివేయకపోవడంతో రిటర్నింగ్‌ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. తనపై నిషేధాన్ని బిసిసిఐ ఎత్తివేసిందని అజర్‌ వాదించినా రిటర్నింగ్‌ అధికారి సంతృప్తి చెందలేదు. దీంతో హెచ్‌సీఎలో ఎంట్రీ ఇవ్వాలనుకున్న అజర్‌ ఆశలు కల్లలయ్యాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా