By: Oneindia Telugu Video Team
Published : April 21, 2017, 02:23

క్షమాపణ చెప్పిన కట్టప్ప, బాహుబలి కి లైన్ క్లియర్...

Subscribe to Oneindia Telugu

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఎంతగా జనాల మెదళ్లను తొలిచేస్తోందో.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ కర్ణాటకలో విడుదలవుతుందా లేదా అనే ప్రశ్న కూడా అదే స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది ఇప్పుడు. ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందట నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల్ని కారణంగా చూపిస్తూ.. ‘బాహుబలి-2’ను కన్నడిగులు తమ రాష్ట్రంలో విడుదల కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. దీనిపై స్వయంగా రాజమౌళి స్పందించాడు. కన్నడిగుల్ని ఉద్దేశించి ఒక వీడియో ద్వారా సినిమాను ఆడనివ్వాలని వినమ్రంగా వేడుకున్నాడు.
అయితే ఈ నేపధ్యం లో ఎట్టకేలకు కట్టప్ప కూడా దిగొచ్చాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా