By : Oneindia Telugu Video Team
Published : April 27, 2017, 03:11

బాహుబలి2 బెనిఫిట్‌ షోలు లేవు

బాహుబలి2 బెనిఫిట్‌షోలు లేనట్టేనా..? ఇప్పడు అందరిలోనూ ఇవే అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు కారణం తెలంగాణ మంత్రి తలసాని నిర్ణయం. దీంతో ఏం జరుగుతుందనే టెన్షన్‌ పెరిగిపోయింది. అసలు బాహుబలి సినిమాపై ఎందుకు ఇంత కుట్రలు పన్ను తున్నారనేది కూడా కొందరి ప్రశ్న. సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆశగా సినిమా కోసం ఎదురుచూస్తున్నటైంలో... టిక్కెట్లు సైతం అమ్మేసుకున్న తరుణంలో హఠాత్తుగా షో లేదని చెప్పడం ఎంతవరకూ కరెక్ట్‌..?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా