By: Oneindia Telugu Video Team
Published : May 18, 2017, 06:11

బాహుబలి కి ఎంత కష్టం వచ్చింది...! జక్కన్న కి వార్నింగ్

Subscribe to Oneindia Telugu

అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన వాళ్లు చేసే పనులు ఏంటి..? దొంగతనాలు, దోపిడీలు. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. వీటి కోసం కష్టాలు పడాల్సి వస్తుందని రూటు మార్చుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించి... సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. అందులో ఒకటి పైరసీ. కొత్త సినిమా విడుదలవ్వడమే తరువాయి...బెనిఫిట్‌ షో పూర్తయ్యే సరికి... నెట్‌లో సినిమాను అప్‌లోడ్‌ చేసేస్తున్నారు. పైరసీ రాయుళ్ల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఓ ముఠాను అరెస్ట్ చేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా