By: Oneindia Telugu Video Team
Published : March 27, 2017, 11:24

బాహుబలి ని మించిపోయారు.. డిమాండ్లతో బాబుని ఏకేసిన రోజా..!

Subscribe to Oneindia Telugu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాయల మరాఠీ అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజెంటేషన్ పేరుతో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు మరో డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఏపీ రాజధానిని సింగపూర్‌లా కడతామంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా