By: Oneindia Telugu Video Team
Published : April 22, 2017, 04:56

బాహుబలి కి ipl దెబ్బా...?

Subscribe to Oneindia Telugu

ఎప్పుడెప్పుడు బాహుబలి రిలీజ్ అవుతుందా ఇప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుత గా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది...అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బాహుబలి-2' చిత్రం ఈ నెల 28న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అన్ని రకాల ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా... బాక్సాఫీస్ ను కొల్లగొట్టేందుకు రెడీ అయింది. అయితే, ఈ సినిమాపై ఐపీఎల్ ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా