By : Oneindia Telugu Video Team
Published : March 18, 2017, 04:51

CM కే సి ఆర్ కట్టప్ప అంట... మరి బాహుబలి ఎవరో...?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే తెలుగులో బాగా పాపులరైన 'ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని' అనే పాట గుర్తుకురాకమానదు. అధికార టీఆర్ఎస్ పార్టీని నిలువరించడానికి ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ 'మాకోసం బాహుబలి వస్తాడు' అంటూ కొత్త రాగం అందుకోవడం జనంలో ఈ అభిప్రాయాలు కలిగేలా చేస్తోంది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా