By: Oneindia Telugu Video Team
Published : May 03, 2017, 04:08

బాబు కు మళ్ళీ తమ్ముళ్ళ లొల్లి

Subscribe to Oneindia Telugu

ఏపీ అధికారపక్షంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలం అధినేతపై అధికారపక్ష నేతలు తమకున్న అసంతృప్తిని ఏ మాత్రం దాచుకోకుండా బయట పెట్టేస్తున్నారు. పవర్ లో లేనప్పుడు ఇలాంటివి మామూలే అయినా. పవర్ లో ఉండి.. తనకు తిరుగులేదని బాబు తరచూ చెప్పుకుంటున్న వేళ.. సొంత పార్టీ నేతల నోటి మాటలు అందుకు భిన్నంగా ఉండటం ఆయన్ను తీవ్రంగా కలిచివేసేలా చేస్తున్నాయి. తమ్ముళ్లకు తగ్గట్లే తాజాగా ఆయన సైతం తనలోని అసహనాన్ని..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా