By: Oneindia Telugu Video Team
Published : February 07, 2017, 02:40

లోకేష్‌ను ముఖ్యమంత్రి చేస్తారా?

Subscribe to Oneindia Telugu

ఓ గాసిప్ వర్త. ఓ అనాలసిస్ వార్త. ఓ ఊహాజనిత వార్త. ఈ మూడే కొత్త అంశాన్ని ప్రజలకు పరిచయం చేస్తాయి. ఇప్పుడు అలాంటిదే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు. ఈ వార్త వెనుక కూడా అది ఉండవచ్చు. లోకేష్‌ను మంత్రిగా చేయాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దాంతో ఆగకుండా ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టాలని చూస్తున్నారట. కోడలు బ్రాహ్మణి, బాలకృష్ణ నుంచి ఒత్తిడి రావడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా