By : Oneindia Telugu Video Team
Published : September 01, 2017, 10:59

అమితాబ్ ఏం పీకారు? చిరంజీవి.?? నా బ్లడ్, బ్రీడ్ వేరే:

బాలీవుడ్ మెగాస్టార్, మాజీ ఎంపీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్, ఎంపీ చిరంజీవిలపై ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలపై ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారిపై అనుచితమైన పదజాలం వాడారు.రాజకీయాలంటే సినిమాలంతా సులభం కాదని బాలకృష్ణ అన్నారు. తాను సినీ తారలను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ ఆహ్వానించనని అన్నారు. తమిళనాడు, ఏపీలో పలువురు సినీతారలు రాజకీయాల్లోకి వస్తున్నారని, మీరు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారని.. పవన్ కళ్యాణ్ కూడా వచ్చారని.. మీరు కొత్త వారిని రాజకీయాల్లోకి స్వాగతిస్తారా? అని ప్రశ్నించగా.. ఈ మేరకు స్పందించారు బాలకృష్ణ.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా