By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 05:12

బాలకృష్ణ పీఏ బెదిరింపుల పర్వం

Subscribe to Oneindia Telugu

ఒక బాధ్యత గల ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగే మంచి లీడర్‌. ఇంతవరకూ ఎలాంటి అవినీతి మరకను అంటకుండా... నిజాయితీ... నీతివంతంగా పాలన సాగిస్తున్న నాయకుడు. అలాంటి వ్యక్తికి... పీఏ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. బాలయ్య పీఏ అవినీతి పరుడంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత..? నందమూరి బాలకృష్ణలో పదో శాతం బాధ్యత అయినా... ఈ పీఏకు ఎందుకు లేకుండా పోయింది..?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా