By : Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:03

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు కేసీఆర్‌కు ఆహ్వానం

తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బాలకృష్ణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ, శాతకర్ణి సినిమా చూసేందుకు తానెంతో ఎదురు చూస్తున్నానని, ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వచ్చి సినిమా చూస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులకు, వీఐపీలకు వీలుగా ఉండేలా, రిలీజ్ కు ముందే ఒక షోను ఏర్పాటు చేస్తున్నామని, దానికి రావాలని బాలయ్య కోరారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా