By: Oneindia Telugu Video Team
Published : January 20, 2017, 03:19

ఎన్టీఆర్‌కు బాలకృష్ణ ఘన నివాళి

Subscribe to Oneindia Telugu

తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆయన 21వ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా