By: Oneindia Telugu Video Team
Published : October 06, 2017, 09:30

బాలకృష్ణ ‘చేయి’ ఎఫెక్ట్.. హిందూపురం నుంచి లోకేష్, హరికృష్ణకు చెక్!

Subscribe to Oneindia Telugu


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ గెలిచిన విషయం తెలిసిందే.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా