By : Oneindia Telugu Video Team
Published : February 27, 2017, 12:39

మీ బైక్ కుడా కాలిపోవచ్చు జాగ్రత్త

కొన్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయో తెలియదు ఎందుకు జరుగుతాయో తెలియదు. కానీ జరిగిపోతుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. కొద్దిరోజుల క్రితం బెంగుళూరు లో జరిగిన ఒక సంగటనే ఇందుకు ఉదాహరణ.

ఎవరూ తగలబెట్టలేదు, పెట్రోల్ లీక్ అవ్వలేదు, పోనీ రోడ్డు పక్కగా ఉంది ఏవో మంటలు అంటుకున్నాయి లే అని సరిపెట్టుకోవడానికి లేదు. కానీ ఒక బైక్ కాలిపోయింది. అందరూ చూస్తుండగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగి వేలకు వేలు పోసి కొన్న బైక్ నిలువునా తగలబడిపోయింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా