By : Oneindia Telugu Video Team
Published : March 10, 2017, 01:49

కొందరికి నాపై అనుమానం, అసహ్యం:కోహ్లీ

ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎప్పుడూ ఉండాలనుకుంటున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దీని కోసం ఏమి చేయాలో తెలుసని, మూడు ఫార్మెట్లలో గొప్ప ప్రదర్శన కనబరిస్తేనే అది సాధ్యమని కోహ్లీ వెల్లడించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా