By: Oneindia Telugu Video Team
Published : June 10, 2017, 12:01

బంగ్లాదేశ్‌ అద్భుత ప్రదర్శన చేసింది : మష్రఫ్ మోర్తాజ(బంగ్లా కెప్టెన్)

Subscribe to Oneindia Telugu

బంగ్లాదేశ్‌ అద్భుత ప్రదర్శన చేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఆ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక ఈ ఓటమితో కివీస్‌ ఇంటిముఖం పట్టింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా