By: Oneindia Telugu Video Team
Published : April 18, 2017, 11:16

బెంగుళూరు భేష్ బ్యాటింగ్

Subscribe to Oneindia Telugu

ipl10 లో భాగంగా ఏప్రిల్ 18 న రాత్రి 8 గంటలకు మొదలైన మ్యాచ్ లో బెంగుళూరు జట్టు ఇంకా గుజరాత్ జట్టు తలపడుతున్నాయి. మొదట బాటింగ్ చేస్తున్న బెంగుళూరు జట్టులో క్రిస్ గేల్, కోహ్లి ఓపెనర్ లు గా దిగారు. అర్ధ సెంచరీ పూర్తి చేసి ఇరువురు అవుట్ అయ్యారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా