By: Oneindia Telugu Video Team
Published : March 08, 2017, 11:18

బ్యాంకుల దోపిడీ

Subscribe to Oneindia Telugu

ప్రజలను నిండా దోచేయ్యడానికే బ్యాంకులు రెఢీ అయిపోయాయా..? డిజిటల్‌ ఛార్జీల పేరుతో ప్రజలను దోచేస్తున్నారా..? ఏటీఎం విత్‌డ్రాల పేరుతో ఒక దోపిడీ... డిజిటల్‌ చెల్లింపుల పేరుతో మరో దోపిడీ, బ్యాంకు ఖాతాలలో మినిమిమ్‌ బ్యాలెన్స్‌ పేరుతో ఇంకో దోపిడీ... అసలు బ్యాంకులు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒకపక్క ప్రజలకు బ్యాంకు సేవలను దగ్గర చేస్తామని చెబుతూనే... ఇంకో పక్క ఈ ఛార్జీల మోతను ఏమనుకోవాలి..?

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా