By: Oneindia Telugu Video Team
Published : September 28, 2017, 11:26

బ్యాంకులకు వారం సెలవులు, నగదు కొరత?

Subscribe to Oneindia Telugu

బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. అసలే పండుగ రోజులు. పండుగల్లో తమ అవసరాలను తీర్చుకొనేందుకు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. బ్యాంకులకు సెలవులు రాకముందే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 30వ, తేదిన దసరా పర్వదినం. ఆ రోజు శనివారం. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని బ్యాంకులకు సెలవు. దసరా మరునాడు ఆదివారం. బ్యాంకులకు వారాంతపు సెలవు దినం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా