By : Oneindia Telugu Video Team
Published : March 11, 2017, 12:40

ఇంత కుట్ర దాగి ఉందా...?

మొదలైపోయింది... బ్యాంకుల పేరు చెబితే చాలు ప్రజల్లో టెన్షన్‌ మొదలైపోయింది. అసలు బ్యాంకు ఖాతాలన్నీ కోజ్‌ చేసేయ్యాలనే ఆలోచనకు ప్రజలు వచ్చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే అసలు బ్యాంకుల్లో ఈ తతంగం ఎందుకు జరుగుతుంది..? వాస్తవానికి ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల నుంచి బ్యాంకులు వెనక్కి తగ్గక తప్పదు . ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా